Home » Shining AP
ఏడాది పాలనలో ఏమేం చేశారో వివరించారు.
ఏపీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కారు ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల స్వప్నాలను సాకారం చేస్తోంది.
పాలనలో రాజీపడకుండా నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయగల ముక్కుసూటిదనం, ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యంగ్ లీడర్ నారా లోకేశ్.
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్‌ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై 10 టీవీ మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ - ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 టీవీ లో