-
Home » Shiva Re Release
Shiva Re Release
రజినీకాంత్ అసలు హీరోనే కాదు.. స్లో మోషన్ షాట్స్ లేకపోతే జీరోనే.. ఆయనకన్నా..
November 25, 2025 / 01:38 PM ISTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Rajinikanth-RGV) ఎం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా.. లేక ఆయన మాట్లాడాక వివాదాం అవుతాయా అర్థంకాదు.
ఇది కదా 'ఆర్జీవీ' రేంజ్.. లైఫ్ టైం కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఊదేశారు..
November 18, 2025 / 03:47 PM ISTతన సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మోత మోగించాడు. (RGV)
'శివ' సైకిల్ ఛేజింగ్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?
November 12, 2025 / 09:59 AM ISTతాజాగా శివ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆర్జీవీ ఓ పోస్ట్ పెట్టాడు.(Shiva Child Artist)
35 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్.. అప్పట్లో ఆర్జీవీ జస్ట్ 75 లక్షలు పెట్టి తీస్తే.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
November 11, 2025 / 02:21 PM ISTఅసలు అప్పట్లో శివ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? శివ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో తెలుసా? (RGV)
'శివ' సీక్వెల్.. హీరోగా అక్కినేని వారసుడు.. ఆర్జీవీ మాములు కౌంటర్ ఇవ్వలేదుగా
November 10, 2025 / 08:04 PM ISTఅక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'శివ'. కేవలం బ్లాక్ బస్టర్ మూవీనే కాదు ఎవరు గ్రీన్ మూవీ (Shiva Sequel)కూడా. ఈ సినిమాను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…
శివ సినిమా చిరంజీవి చేసుంటే.. ప్రతీ సినిమాకు ఇలాగే అడుగుతారు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
November 9, 2025 / 08:56 PM ISTశివ.. తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిన సినిమా. అప్పటివరకు మూసధోరణిలో వెళుతున్న (Ram Gopal Varma)సినిమా ఇండస్ట్రీకి ఒక చేంజోవర్ తెచ్చిన సినిమా.
శివ రీ రిలీజ్ పై చిరంజీవి కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ..
November 9, 2025 / 12:51 PM ISTమెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. (Chiranjeevi - RGV)
సినిమా అంటే "శివ".. రెండు లారీల పేపర్స్ తో సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్ట్
October 25, 2025 / 11:50 AM ISTప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒరిజినల్ (Allu Arjun)రిలీజ్ ల కంటే రీ-రిలీజ్ లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ కూడా. అంతేకాదు, ఈ రీ-రిలీజ్ లో కూడా…
అందరూ చేస్తున్నారు.. నేను ఎందుకు చేయకూడదు.. ఆర్జీవీ కూడా..
May 30, 2024 / 10:32 AM ISTఆర్జీవీ తాజాగా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.