Home » Shivam Dube
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
భారత సారథి రోహిత్ శర్మ, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీలలో ఎవరు కెప్టెన్సీ బెస్ట్.. ఎవరి కెప్టెన్సీని నువ్వు ఇష్టపడతావు అంటూ కపిల్ శర్మ దూబెను ప్రశ్నించాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శ్రీలంక పర్యటనలో విఫలం అవుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ తరువాత టీమ్ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది.
రింకూ సింగ్‌ను కాదని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరువాత మెరుపులు మెరిస్తున్న శివమ్ దూబెను జట్టులోకి తీసుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
IPL 2024 - MI vs CSK : కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబెలు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు.
మరో మ్యాచ్ మిగిలిన ఉండగానే టీ20 సిరీస్ టీమ్ఇండియా సొంతమైంది.