Home » Shubhanshu Shukla
"ఆయన భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు" అని అన్నారు.
శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్ర చేశారు. ఆక్సియం -4 మిషన్‌ను పూర్తి చేశారు.
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు.
ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా వారు ఐఎస్ఎస్ వెళ్లిన విషయం తెలిసిందే.
శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీకి ముహూర్తం ఫిక్స్
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది.
Subhanshu Shukla: యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.
భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి(టార్డిగ్రేడ్).
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు బాలీవుడ్ సినిమా పాటను విన్నారు.
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసియాత్రకు వెళ్లారు.