Home » SHUTDOWN
దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇ�
సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�
కరోనా ఎఫెక్ట్ : బుల్లితెర కామెడీ షోలు, సీరియళ్ల ప్రసారాలు ఆగిపోనున్నాయా?..
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప�
ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొంటోంది..కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనాకి బాధిత దేశంగా ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోన్న ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతం
కేరళను కొద్ది రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. కరోనా కేసులు 14కు చేరడంతో పలు ఆంక్షలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గుమిగూడే పరిస్థితే లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను మార్చి 31వరకూ మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవల చేసిన వ�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగ దారులు ఆదివారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. IOS , ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయ్యింది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి ఫార్వర్ట్ చేసినా అవి అవతలివారికి చేరలేద
జమ్మూ కశ్మీర్ ప్రజలకు చెందిన వాట్సప్ ఖాతాలను ఆ సంస్ధ తొలగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా గత నాలుగు నెలలుగా అక్కడ ఇంటర్నెట్ సేవలనుకేంద్రం నిలిపి వేసింది. వాట్సాప్ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యా�
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఖాతాలో మరో రికార్డు వేసుకొన్నారు. అమెరికాలో షట్ డౌన్ ఆదివారానికి 23వ రోజుకి చేరుకొంది. అమెరికాలో సుదీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగడం ఇదే మొదటిసారి. 1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజులు షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ స