Home » Siddharth
తాజాగా సిద్దార్థ్ - అదితిరావు హైదరి ఒక్కటయ్యారు.
అమెరికాలో యాపిల్ ఐ ఫోన్ 16 లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్, అదితి రావు పాల్గొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఫొటోలు దిగి షేర్ చేసారు.
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని కలిసి అతనితో కాసేపు ముచ్చటించారు సిద్దార్థ్, అదితి.
తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావు తమ ప్రేమ గురించి పలు విషయాలు తెలిపింది.
భారతీయుడు 2 చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రేవంత్ రెడ్డి చెప్పింది మొదట భారతీయుడు 2 సినిమా యునిట్ తోనే మొదలైంది అని అంటున్నారు.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జులై 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా నుంచి 'తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..' అని సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలు సిద్దార్థ్ కమల్ హాసన్ గురించి పాడినట్టు ఉంది.
తాజాగా సిద్దార్థ్, అదితిరావు జంట హనీమూన్ కి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.
భారతీయుడు 2 సినిమా నుంచి సిద్దార్థ్, రకుల్ పై క్యూట్ లవ్ సాంగ్ విడుదల చేశారు..