Home » Siddharth
సిద్దార్థ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన అదితి. హాపిస్ట్ బర్త్ డే మై మానికార్న్ అంటూ పోస్ట్. మానికార్న్ అంటే ఏంటి..
తాజాగా సిద్దార్థ్ ఓ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ అందరూ ఈ నిశ్చితార్థం గురించే అడిగారు. సీక్రెట్ గా ఎందుకు చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు.
నిన్నటి నుంచి సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అతిథి. వనపర్తిలో ఈ పెళ్లి ఎలా జరిగిందంటే..?
సీక్రెట్‌గా సిద్ధార్ద్, అదితి పెళ్లి..
సీక్రెట్‌గా సిద్ధార్ద్, అదితి పెళ్లి జరిగిపోయిందా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త..
'వాలంటైన్స్ డే' సందర్భంగా సిద్ధార్ధ్ హీరోగా నటించిన 'ఓయ్' రీ రిలీజైంది. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో వేస్తున్న స్పెషల్ షోకి హీరో సిద్ధార్ధ్‌ను తీసుకువస్తానంటున్నారు డైరెక్టర్.
ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ తాజాగా ఓయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
'ఓయ్' రీ రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ పోస్టు వేసిన డైరెక్టర్ ని తిట్టిన నెటిజెన్. దర్శకుడు రిప్లైతో మీమ్స్..
తాజాగా న్యూ ఇయర్ కి విదేశాల్లో ఇద్దరూ కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.