Home » single day
వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గంటల వ్యవధిలో రూ.20 కోట్లు ఆర్జించాడు. తన కంపెనీ ట్రేడ్ చేసిన షేర్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరగడంతో రూ.20 కోట్లు ఖాతాలోకి వచ్చిపడ్డాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మరో వ్యాక్సినేషన్ రికార్డును సాధించినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు.
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇండియాపై కరోనా మృత్యు పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే దాదాపు 3 వేల 300 మంది కరోనాతో చనిపోయారు.
కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు.
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 5 వేల 567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వరంగల్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు.
దేశంలో కరోనా మరోసారి పడగ విప్పింది. పల్లె , పట్నం తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో మరోసారి దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.