-
Home » sony liv
sony liv
పండగ చేస్కోండి.. ఎయిర్టెల్ బెస్ట్ OTT రీఛార్జ్ ప్లాన్లు.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ అన్ని ఫ్రీగా చూడొచ్చు!
Airtel Best Plans : ఎయిర్టెల్ OTT ప్లాన్లను అందిస్తోంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.
'మయసభ' సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..
దేవాకట్టా దర్శకుడు అంటూ మయసభ టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అని అర్థమైపోయింది.
'మయసభ' ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..
మయసభ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇద్దరు స్నేహితుల కథ.. 'మయసభ' సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ - చంద్రబాబు కథతో?
ఈ టీజర్ చూస్తుంటే వైఎస్సార్- చంద్రబాబు నాయుడు కథతో తీసినట్టు తెలుస్తుంది.
మలయాళం సూపర్ హిట్ కామెడీ బాక్సింగ్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాగా తెరకెక్కిన అలప్పుజ జింఖానా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత అయ్యగారి సినిమా ఓటీటీలోకి.. ట్రైలర్ కూడా రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
ఏజెంట్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు.
సూపర్ హిట్ సిరీస్ 'మహారాణి' మళ్ళీ వస్తుంది.. సీజన్ 4 టీజర్ రిలీజ్..
త్వరలో మహారాణి సిరీస్ సీజన్ 4 సోనీ లివ్ లో ప్రసారం కానుంది.
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' వెబ్ సిరీస్ రివ్యూ.. దేశ విభజనకు ఏర్పడిన పరిస్థితులపై..
సలు దేశ విభజన జరగడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి? అప్పుడు ఉన్న నాయకులు ఏం చేసారు? అప్పటి పరిస్థితులు ఏంటి? దేశ విభజన ఎలా జరిగింది? అనే కథాంశంతో 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.
త్రిష 'బృంద' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్..
త్రిష మెయిల్ లీడ్ లో నటించిన బృంద సిరీస్ సోని లివ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో స్ట్రీమ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
అయ్యగారి సినిమా వచ్చి ఏడాది అయింది.. అయినా ఇంకా ఓటీటీకి రాని ఏజెంట్..
సినిమా రిలీజయి నేటికి సంవత్సరం అవుతున్నా ఏజెంట్ ఇంకా ఓటీటీలోకి రాలేదు.