Home » SRH vs GT
అభిషేక్ శర్మ వారిస్తున్నా శుభమన్ గిల్ పట్టించుకోలేదు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆ తరువాత గిల్ అభిషేక్ శర్మ వద్దకు వెళ్లి..
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ బ్యాట్ తో అదరగొట్టాడు. కేవలం 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది.
గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది.
అనుకున్నదే జరిగింది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది.
ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.