Home » Sri Lanka
ఆసియా కప్2023లో భాగంగా గడ్డాఫీ స్టేడియంలో శ్రీలంక, అప్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధసున్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
రక్షా బంధన్ వేళ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
సోషల్ మీడియా కలిపింది వారిద్దరిని. ప్రియుడి కోసం దేశమే కాదు సముద్రాన్ని దాటి వచ్చింది. ప్రియుడ్ని వెదుక్కుంటు వచ్చిన ప్రియురాలు తన ప్రేమను దక్కించుకుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వారిద్దరు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. శ్రీలంక అమ్మాయి..పీ అ
జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా శ్రీలంక(Sri Lanka), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులోనూ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఇప్పటి వరకు రాలేదు. ఎట్టకేలకు దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) క్లారిటీ ఇచ్చింది
సూపర్ సిక్స్ లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఆడాయి.
ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక (Sri Lanka) జట్టు తాజాగా జింబాబ్వే(Zimbabwe )ను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది.
సాధారణంగా క్రికెటర్లు అంటే విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. రిటైర్మెంట్ అయ్యాక కూడా కామెంటేటర్లుగా, కోచింగ్ స్టాప్‌గా పని చేస్తూ మంచిగానే సంపాదిస్తుంటారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే అందరి జీవితం అలా ఉండదు
అతనో మాజీ సైనికుడు. అతని కిడ్నీలో ఏకంగా 801గ్రాముల రాయి బరువుగల రాయి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిగా రికార్డు పొందింది.