Srikakulam

    సిక్కోలుపై ఫొని ఎఫెక్ట్ : సెలవులు రద్దు..

    May 1, 2019 / 07:48 AM IST

    పొని తుఫాన్‌ దూసుకొస్తోంది. మే 3వ తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. దీనితో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళంలో అధికారులను కలెక్టర్‌ నివాస్‌ అప�

    తుఫాన్ ఎఫెక్ట్ : మే 2న ఏపీలో కుండపోత వర్షాలు

    April 30, 2019 / 10:14 AM IST

    అమరావతి: ఈ ఏడాది ఏపీ మరో తుపానును ఎదుర్కోబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే2,3  రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.  ఫోని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వి

    బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం

    April 24, 2019 / 06:47 AM IST

    శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామస్తులను దెయ్యం భయం పట్టుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతోందని వారు తెగ భయపడుతున్నారు. రాత్రి పదిన్నర అయితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రివేళ పొలిమేరలో ఆడ దెయ్యం తిష్టవేసిందని, తమను భయభ్రాం�

    15 పూరిళ్లు దగ్ధం : సిక్కోలులో పేలిన గ్యాస్ సిలిండర్లు

    April 19, 2019 / 11:13 AM IST

    ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో కలకలం రేపింది. పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయ సమీపంలోని నక్కలపేటలో పూరిళ్లు వేసుకుని కొంతమంది నివ�

    వాట్ యాన్ ఐడియా : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే WhatsAppలో ఫిర్యాదు

    April 18, 2019 / 12:55 PM IST

    గతంలో ఏదైనా జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడేది. అంతకన్నా పోలీస్ స్టేషన్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలాంటి బాదర బందీ లే

    బతికేదెట్టా దేవుడా…శ్రీకాకుళం మత్స్యకారుల ఘోష

    April 14, 2019 / 03:49 PM IST

    శ్రీకాకుళం: జీవనోపాధి కోసం కడలిని నమ్ముకున్న మత్స్యకారులు ఎన్నో కల్లోలాలను ఎదుర్కొన్నారు. తుపానులతో సముద్ర అల్లకల్లోంగా మారినా ఆటుపోట్లను ఎదుర్కొని చేపల వేట  కొనసాగించారు. అటువంటి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి�

    నా ఓటు ఎక్కడ ? ఆత్మహత్య చేసుకుంటా

    April 11, 2019 / 08:24 AM IST

    నా ఓటు ఏమైంది ? ఓటును ఎవరు తొలగించారు ? సాయంత్రంలోగా ఓటు హక్కు కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఓ మహిళ హెచ్చరించింది. పెట్రోల్ బాటిల్ బయటకు తీసి హల్ చల్ చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. కర్నూలు జిల్ల�

    మొరాయిస్తున్న EVMలు : సిక్కోలు రాజాంలో ఆగిన మాక్ పోలింగ్

    April 11, 2019 / 01:06 AM IST

    ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడం..పోలింగ్ ఏజెంట్లు సకాలంలో చేరుకోకపోవడతో మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజా�

    ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం

    April 9, 2019 / 02:59 PM IST

    ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అదే స్థాయిలో చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి క్షేత్ర స్థాయి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రకాల యాప్‌లు, విస్తృత స్థాయి నెట్ వర్క్‌తో క్షేత్ర స్థాయి పరిశీలన,

    చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా రావు

    April 7, 2019 / 10:52 AM IST

    శ్రీకాకుళం : తాను చంద్రబాబులా మోసం చెయ్యనని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. శ్�

10TV Telugu News