Home » Srivari Brahmotsavam
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షించారు. 2019, అక్టోబర్ 07వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం జరుగుతోంది. స్వామి వారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వా�
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుమల కొండ అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. సాయంత్రం అయితే చాలు రంగు రంగుల విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లతో కొండ అంతా కాంతులీనుతోంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న �
తిరుమలలో సెప్టెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఉదయం 9�
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీలోని గోల్ మార్కెట్‌లోని శ్రీ బాలాజీ మందిర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు దేశ రాజధాని వాసులను కనువిందు