Home » SSMB29
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడు (Mahesh Babu)రాజమౌలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి సత్తా చాటాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి (SSMB29)కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది.(SSMB29)
ఆఫ్రికా దేశాల్లో షూటింగ్ చేస్తామని రాజమౌళి కూడా చెప్పాడు. గతంలోనే వెళ్లి కెన్యా షూటింగ్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. (Priyanka Chopra)
రాజమౌళి, మహేష్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా SSMB29పై ఫ్యాన్స్లో ఓ రేంజ్లో అంచనాలున్నాయి
మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు సెంథిల్ పనిచేయట్లేదు.
ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం.