Home » statement
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సురేష్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ వాంగ్మూలానికి సహకరించలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఏమీ మాట్లాడలేని పర
ప్రభుత్వ ఉద్యోగులకు తీపివార్త వినిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందని..అది ఇచ్చేసినట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్. 2019, నవంబర్ 02వ తేదీ సాయంత్రం ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 49 అంశా�
కరీంనగర్ డిపో -2కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు. ఇతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల �
విమాన సర్వీసుల అధికారుల సాధారణంగా డ్రిల్స్ నిర్వహిస్తుంటారు. ఏదైనా ఆపదలో ప్రయాణికులు ఎలా స్పందించాలో చెప్పేందుకు ఉపయోగపడే డ్రిల్స్ వరకూ పరవాలేదు. కానీ, ఫుల్ టెన్షన్ తెప్పిస్తూ గుండె ఆగిపోయేంత పని చేసిన ఈ డ్రిల్ పై నెటిజన్ల నుంచి తీవ్ర వి�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణ, మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో ప్రకటించ
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి గురువారం(2019 మార్చి 21) నాటికి 37ఏళ్లు. హైదారాబాద్లోని రామకృష్ణ స్టూడియోలో విలేకరులతో తొల�
జయరాం భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.