-
Home » STEVE SMITH
STEVE SMITH
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు.
యాషెస్ గెలిచామన్న ఆనందాన్ని లేకుండా చేసిన స్టీవ్ స్మిత్..! ఇప్పుడెలా?
తన రిటైర్మెంట్ పై స్టీవ్ స్మిత్ (Steve Smith) హింట్ ఇచ్చాడు.
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం.. 10 కాదు 20 కాదు 60 కోట్లకు పైగానే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ (ENG vs AUS ) రెండు రోజుల్లోనే ముగిసింది.
నాలుగో టెస్టులో ఓడిపోయినా.. స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత..
ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికి కూడా సీనియర్ ప్లేయర్, తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు.
మెల్బోర్న్లో మేమేందుకు ఓడిపోయామంటే.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కామెంట్స్..
ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) స్పందించాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరం కాగా.. తాత్కాలిక సారథిగా స్మిత్ వ్యవహరిస్తున్నాడు.
వంద కాదు.. ఐదు వందలు కాదు.. వెయ్యి కాదు.. మినీ వేలం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలిస్తే షాకే..
డిసెంబర్ 16న అబుదాబిలోని ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction) జరగనుంది.
వామ్మో చరిత్రలోనే తొలిసారి ఆస్ట్రేలియా ఇలా.. ఒకరు కాదు ఇద్దరు ఒకేసారి.. యాషెస్ తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఆసీస్..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) శుక్రవారం (నవంబర్ 21) నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.
తొలి బంతికే ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న జోరూట్.. ద్రవిడ్, స్మిత్ రికార్డులు బ్రేక్..
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమి.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టీవ్ స్మిత్.. వన్డేలకు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
రాణించిన స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే..?
భారత్‌తో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది.