Home » Students
సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
కరోనా అంటే చాలు ప్రతీఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి ప్రతీచోట వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరిస్తున్నారు.. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్‌పైనా పడింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా… హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్‌పేట్,ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, అశోక్
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా
తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారన