Home » Students
కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా
లాక్డౌన్ సమయంలో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాట్సప్ చక్కగా ఉపయోగపడుతుంది. వాట్సప్ ఆధారంగా డిస్టెన్స్ వర్చువల్ లర్నింగ్ విధానాన్ని కొన్ని పాఠశాలలు అనురిస్తున్నాయి. ఈ పద్ధతితో టీచర్, పిల్లాడు ఎక్కడివారు అక్కడే ఉండి క్లాసు�
దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజులు చెల్లించా
యూకే హీత్రూ ఎయిర్పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమై
ఏపీ రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే..పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్�
ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. విద్యార్థులను ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.