Home » Students
పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్
CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఆదివారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు కొద్ది గంటలు స్టేషన్ లో ఉంచి విడుదల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సెటైర్లు విసిరారు. సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సొంత మనుషులను పురమాయించి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎదురుప్రశ్నిస్తూ.. మాజీ ప్రధాని ఇం�
ఐఐటీల్లోని విద్యార్థులు ఆందోళనలకు సహజంగానే దూరంగా ఉంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చూపించిన వైఖరికి దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన దాడి పట్ల IIT మద్రాస
పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు అమిత్ షా విజ్ణప్తి చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులకు హింసాత్మక నిరసనలు వీడాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోన�
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు,ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియ�
ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తనకు తీవ్రమైన బాధ కలిగిన రోజుగా ఈరోజును(డ�
పౌరసత్వ నిరసనలు హైదరాబాద్‌నూ తాకాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (MANNU)లో ఆందోళనలు జరిగాయి. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సి�
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ..దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసనలు, ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానం�
స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మహాత్మాగాంధీ �