Home » Students
ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మ
యుక్రెయిన్‌లో ఉంటున్న భారతీయుల గురించి... యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయుల గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొద్ది రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీజుల పెంపుపై నిర్ణయం మార్చుకోకుంటే నిరసనకు మరో స్థాయికి తీసుకెళ్తామని మంగళవారం నాటి నిరసనలోనే విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాశారు. అయితే, వారి నుంచి ఎ�
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు రక్షించారు.
కెనడాలోని భారతీయులకు, ముఖ్యంగా అక్కడి భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ‘‘కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింస, విద్వేషపూరిత ఘటనలు, నేరాలు పెరిగిపోతున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ, కెనడాలోని హైకమిషన్ జనరల్ ఇప�
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పాఠాలు, విద్యాబుద్ధలు నేర్పాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్‌ను శుభ్రం చేయించారు. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. విద్యార్థులతో పాఠశాల ప�
LIVE: కాకినాడ ఘటనలో ట్విస్ట్..విద్యార్థుల అనారోగ్యానికి చాక్లెట్లే కారణమా?
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన