Home » Suhas
వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్.
సుహాస్, కీర్తి సురేష్ కలిసి ఉప్పు కప్పురంబు అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ అయిపోవడంతో సెలెబ్రేట్ చేసుకొని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్.
తెలుగు ఓటీటీ ఆహాలో శ్రీరంగనీతులు సినిమా దూసుకుపోతుంది.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్.
ప్రసన్న వదనం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం సినిమాతో మరో హిట్ కొట్టాడు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్.
సుహాస్ హీరోగా ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ ప్రసన్న వదనం తెరకెక్కించారు.
ప్రసన్న వదనం సినిమా రేపు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.