-
Home » Suma
Suma
50 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ అందంగా.. ఆనందంగా..
తెలుగువారికి బాగా సుపరిచితమైన యాంకర్, నటి సుమ కనకాల 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందం, అదే ఎనర్జీతో అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఇలా చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి మెప్పిస్తుంది సుమ.
రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..
ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. (Suma Kanakala)
కార్ లో ఏడ్చేసా.. నేనేమైనా రోబోనా.. నాన్న చనిపోయిన మూడో రోజే షూటింగ్ కి.. కూతురికి జ్వరం వస్తే కూడా..
ఈ క్రమంలో తన బిజీ లైఫ్ గురించి, ఖాళీ లేకుండా ఎలా కష్టపడింది అని చెప్తూ ఎమోషనల్ అయింది. (Suma Kanakala)
అప్పట్లోనే సుమకు రైల్వేస్ నేషనల్ అవార్డు.. ఎందులోనో తెలుసా?
తాజాగా ఈ చాట్ షోలో సుమ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
వోకల్ కార్డ్స్ లో సమస్య.. పది రోజులు మాట్లాడకుండా.. ఆ సమస్య ఫేస్ చేసిన యాంకర్ సుమ..
తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమ గతంలో తన వాయిస్ కి ఎఫెక్ట్ అయిన ఓ సంగతి చెప్పుకొచ్చింది.
మ్యాడ్ స్క్వేర్ టీమ్ తో యాంకర్ సుమ ఫన్నీ ఇంటర్వ్యూ.. చూశారా?
మ్యాడ్ సినిమా సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ మూవీ టీమ్ తో తాజాగా ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేసారు.
'ఆహా' చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఎపిసోడ్ 2 ప్రోమో వచ్చేసింది.. సుమ - రాజీవ్ వెడ్డింగ్ యానివర్సరీతో ఫుల్ కామెడీ..
మీరు కూడా ఆహా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఎపిసోడ్ 2 ప్రోమో చూసి నవ్వేసేయండి..
మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?
ప్రొఫిషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్న మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?
సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం చెప్పిన రాజీవ్ కనకాల
యాంకర్ సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు. ప్రోగ్రామ్స్ తగ్గించుకున్నారా? ఆఫర్స్ లేవా? రాజీవ్ కనకాల అసలు విషయం చెప్పారు.
యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?
యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సాధించారు. పి బాలసుబ్రమణ్యన్ మీనన్ 98 ఏళ్ళ వయసులో..