-
Home » suman shetty
suman shetty
పవన్ కళ్యాణ్ వల్లే ఆ అవకాశం వచ్చింది.. గుర్తుపెట్టుకొని పిలిచి మరీ..
జయం సినిమాలో తన టైపాప్ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి(Suman Shetty). అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్.. ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్
బిగ్ బాస్ సీజన్ 9 మొదలై అప్పుడే 40 రోజులు గడుస్తోంది. గడిచిన ఐదు వారాలు ఒక ఎత్తు.. వైల్డ్ కార్డు (Bigg Boss 9 Telugu)తరువాత ఒక ఎత్తు అనే రేంజ్ మారిపోయింది ఆట.
వైల్డ్ గా మారుతున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్.. చిరాకు తెప్పిస్తున్న మాధురి.. ఈవారం డేంజర్ జోన్ లో ఫోక్ సింగర్..
బిగ్ బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ప్రచారం చేశారు. (Bigg Boss 9 Telugu)కానీ, ఇంతకాలం ఎక్కడ కూడా ఆ రణరంగం కనిపించలేదు. ఆడియన్స్ అయితే అదే ఫీల్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్.. మరో కామనర్ ఎలిమినేటెడ్
బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అయ్యింది(Bigg Boss 9 Telugu). ఎవరూ ఊహించని విదంగా మరోసారి కామనర్ ఈవారం ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.
సెలబ్రెటీస్ బంపర్ స్కెచ్.. కామనర్స్ కి దిమ్మతిరిగిపోయే కౌంటర్.. ఈసారి కూడా కామనర్ ఎలిమినేట్?
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో (Bigg Boss 9 Telugu)కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఆటతో వాటిని కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్.
ఇదేం క్రేజ్ సామీ.. సెకండ్ వీక్ వోటింగ్ టాప్ లో సుమన్ శెట్టి.. మర్యాదగా ఎలిమినేట్ అవుతున్న కామనర్
బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి టైం దగ్గర పడింది. ఇప్పటికే ఈ సీజన్(Bigg Boss 9 Telugu) మొదటి ఎలిమినేషన్ గా శ్రష్టి వర్మ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.
సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ గది.. గదిలో ఆయన ఫోటో.. సుమన్ శెట్టి గురుభక్తికి ఆడియన్స్ ఫిదా
సుమన్ శెట్టి.. తెలుగు ఆడియన్స్ లో ఈ నటుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు(Suman Shetty). చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
హీటెక్కిన రెండోవారం నామినేషన్స్.. మాస్క్ మ్యాన్ వీరావేశం.. కౌంటర్ ఇచ్చిన శ్రీజ.. నామినేషన్స్ లో 7 మంది
బిగ్ బాస్ 9 తెలుగులో రెండో వారం నామినేషన్ వాడీవేడిగా జరిగాయి(Bigg Boss 9 Telugu). సోమవారం మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా అదే రేంజ్ లో కొనసాగింది.