Home » Sunil Gavaskar
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
ఆదివారం కోల్‌కతాతో చెన్నై మ్యాచ్ ముగిసిన అనంతరం గవాస్కర్ చేసిన పనికి చాలా మంది ఆశ్చర్యపోయారు. ధోని వద్దకు టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యత అయిన సునీల్ గవాస్కర్ వచ్చాడు. ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు.
Rohit Sharma:కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.
ఐపీఎల్లో కొన్నిమ్యాచ్లకురోహిత్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.దీని వల్ల ఐపీఎల్ తరువాత జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రెష్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంటుం�
360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స�
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఇండోర్ లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో రోజు మొదటి గంట మొత్తం రవిచంద్రన్ అశ్విన్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ వ్యూహం �
ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి మూడు సెషన్స్ కలిపి 2441 రన్స్ పూర్తి చేశాడు. తాజా రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతడికి భారత టెస్టు జట్టులో ఆడే
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇటీవల చేసిన డ్యాన్స్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో గెలిచిన వెంటనే భారత మాజీ క్రికెటర్ స
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్‌కు అతని ఇన్పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.