Home » Sunil Gavaskar
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ఆటగాడికి, ముంబై జట్టు యాజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు.
భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్ సన్నద్దమవుతోంది.
‘నేను ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను.. కపిల్ జన్మదినం అయిన జనవరి 6న భారత్ ఏదైనా ఓ మ్యాచ్ గెలుస్తుంది’ అని గవాస్కర్ చెప్పారు. కాగా, కపిల్ 1959, జనవరి 6న జన్మించారు.
మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతోంది.
Sunil Gavaskar fires on CSA : దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.