Home » Supreme Court
అవివాహిత మహిళల అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అబార్షన్‌కు వివాహానికి సంబంధలేదని..వివాహం కాలేదనే కారణంతో అబార్షన్‌ను అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది.
పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్�
సుప్రీంకోర్టు విచారణ ఇక ప్రత్యక్ష ప్రసారం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలంగా సమర్థించుకొంది. జనరల్ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్
అసలు ప్రశ్న హిజాబ్ ధారణ ఇస్లాం మతాచారాల్లో ముఖ్యమైనదా? మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, సంస్కృతి, వ్యక్తిగత గోప్యత, హుందాతనం హక్కుకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నలు కోర్టు ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మతపరమైన వివరణ అవసరం కాబట్టి, ఈ పిటిషన్లపై విచ
అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచా�
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వానికి సుప్ర�
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. ఇవాళ బాపట్ల జిల్లా నగరం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం మంచిదే �
ఉదాసీన్ మఠం వర్సెస్ ఐడీఎల్ కెమికల్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్ మఠందేనని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ మధ్య యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోంద
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.