Home » Supreme Court
ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ సాయిబాబ కేసు విచారణ జరుగనుంది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిన్న నిర్దోషిగా ప్రకటించడంపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్�
ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీలో XXX వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైన�
మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టైన మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయన విడుదలపై స్టే విధించాలని కోరింది.
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, ఆ కోర్టు తీర్పును సమర్థించగా, హైకోర్టు తీర్పును జస్టిస
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించారు. అయి�
ఢిల్లీలో టపాసులపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.
గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సంప్రదాయం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించిన తర్వాత, పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం సమావేశం జరగదు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాన్ని కొలీజియం భౌతిక సమావేశంలో నిర్ణయిస్తుంది, ఇక్కడ సుప్�
అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళ