Home » Supreme Court
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులను చట్టాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.
రాష్ట్రపతికి వాటిని పంపాలని అనుకుంటే 30 రోజుల్లోగానే దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది
చెట్ల నరికివేతపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.
ఈ ప్రశ్నలకు సీఎస్ జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ సర్కారు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.
ఉప ఎన్నికల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది..
హెచ్ సీయూ భూములపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీచర్ల నియామకాలపై కోల్ కతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.
మరి ఆ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.