Home » Supreme Court
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం
కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్ ని నిర్మాత సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంతో నేడు సుప్రీం కోర్ట్ ఈ సినిమా వివాదంపై తీర్పు ఇచ్చింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట.
విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు బతిమిలాడినా ధర్మాసనం కరుణించలేదు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు సంధించారు.