Home » Supreme Court
సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. క్షమాభిక్ష పెట్టాలంటూ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన నిర్భయ తల్లిదండ్�
అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం నిర్భయ నిందితులపై మంగళవారం డిసెంబరు 17 మధ్యాహ్నం 2గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. 2012 డిసెంబరులో.. దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషుల్లో ఒకడైన అక్
పౌరసత్వపు బిల్లుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకెక్కింది. బీజేపీ ప్రతిపాదించిన బిల్లుకు ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరింది. ఇదే బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతుండటంతో బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం(డిస
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. గత నెలలో అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుని రివ్యూ చేయాలని కోరుతూ ఇప్పటివరకు దాఖలైన 18 పిటిషన్లను గురువారం (డిసెంబర్-12,2019) సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్ ఇండియా ముస్ల�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు �
సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్న కోర్టు.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారం
దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయ�
ఎన్కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్ లైఫ్లో అస్సలు కాదు. ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ