-
Home » Suryakumar Yadav Comments
Suryakumar Yadav Comments
ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఈ ఏడాది..
May 11, 2026 / 07:46 AM ISTఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం పై ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సంజూ శాంసన్ కానే కాదు.. అతడే ఈ దేశ సంపద.. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్
March 9, 2026 / 07:50 AM ISTటీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలవడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
సెమీస్లో భారత్.. సూర్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్.. ఆ విషయం మాకు తెలుసు.. మేము ఆడిన విధానం చూసుకుంటే..
March 2, 2026 / 10:14 AM ISTటీమ్ఇండియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అలసిపోయాం.. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాం.. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్..
February 27, 2026 / 08:10 AM ISTటీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే జట్టుపై విజయం సాధించడం పట్ల (IND vs ZIM) టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అందుకనే ఓడిపోయాం.. ఆ ఇద్దరూ అద్భుతం.. మేం కోరుకునేది అదే.. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
February 23, 2026 / 07:45 AM ISTదక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
నమీబియా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు.. మా బౌలర్లు ఉన్నారు చూడండి.. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
February 13, 2026 / 10:41 AM ISTటీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత్తో ఆడొద్దన్న పాక్.. తొలిసారి స్పందించిన టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
February 5, 2026 / 04:23 PM ISTభారత్తో మ్యాచ్ ఆడమని పాక్ ప్రభుత్వ ప్రకటన పై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి స్పందించాడు.
ఐదో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు
January 31, 2026 / 06:46 PM ISTతిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో టీ20 (Ind vs NZ) మ్యాచ్ ప్రారంభమైంది.
స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ల వల్లే ఇదంతా.. పరీక్షలప్పుడు కూడా.. సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
January 26, 2026 / 08:09 AM ISTమూడో టీ20 మ్యాచ్లో విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని (IND vs NZ ) వ్యక్తం చేశాడు.
మ్యాచ్ గెలిచినా అదొక్కటే లోటు.. హోటల్లో, టీమ్ బస్సులో ఉన్నప్పుడు కూడా.. సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
January 22, 2026 / 08:17 AM ISTమ్యాచ్ అనంతరం (IND vs NZ ) భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గెలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు