Home » suryapet district
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�
సూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి �
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.
సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట
మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది.
సూర్యాపేట : జిల్లాలోని కలకోవలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్- సీపీఎం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మునగాల మండలం కలకోవ గ్రామ పంచాయతీ అత్యం�