Suspense

    గ్యాంగ్ స్టర్ దూబేకు ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీస్

    July 5, 2020 / 09:59 AM IST

    పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్‌స్టర్ అంత ప్లాన్డ�

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌

    July 5, 2020 / 07:58 AM IST

    జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్‌డౌన్‌ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాల�

    తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? 

    March 12, 2020 / 01:57 AM IST

    తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు  వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

    తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? రెండు స్థానాలకు 15 మంది పోటీ

    February 29, 2020 / 05:58 AM IST

    రాజ్యసభ ఎన్నికలు టీఆర్ఎస్‌లో ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో పేరు తెరపైకి రావడంతో అటు రాజ్యసభ సీటును ఆశిస్తోన్నవారితో పాటు వారి అనుచరుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు స్థానాలే ఖాళీగా ఉన్నా.. దాదాపు 15 మంది పోటీపడుతున్నారు. ఆ ఇద్దరు అ�

    నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత

    January 31, 2020 / 03:58 AM IST

    నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్‌ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఏపీ శాసన మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

    January 23, 2020 / 05:25 PM IST

    శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ

    January 7, 2020 / 08:20 AM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.

    రాణి మర్డర్ మిస్టరీ : తుకారాంగేట్ లో అదృశ్యం.. హుస్సేన్ సాగర్ లో లభ్యం

    December 14, 2019 / 07:25 AM IST

    ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�

    దిశ కేసు : మృతదేహాల అప్పగింతపై వీడని సస్పెన్స్‌

    December 13, 2019 / 02:02 AM IST

    దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు

    దిశా హత్య కేసు : నిందితుల కస్టడీపై సస్పెన్స్

    December 4, 2019 / 12:48 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ ముందు పోలీ

10TV Telugu News