Home » Suspense
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసులో సస్పెన్స్ కొనసాగుతోనే ఉంది. అత్యాచారం జరిగి ఐదు రోజులు గడిచినా పోలీసులు నిందితుల ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లేడ్, గంజాయి బ్యాచ్ లను విచ�
తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. ఊహించినట్టుగానే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ పద్దతిలో లెక్కిస్తున్నారు.
SEC Nimmagadda’s visit to Chittoor : చిత్తూరు జిల్లాలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఎస్ఈసీ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నిమ్మగడ్డ పుంగనూరు పర్యటనపై సమాచార�
PRC fitment for employees : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చర్చల్లో 14 ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. 45 శాతం ఫిట్మెంట్ ఉండాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే.., రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అ
ఏలూరులో వింత వ్యాధి ఎలా వచ్చింది ? ఏమి కారణం ? ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసిన ఈ వ్యాధి ఎలా వచ్చిందనే దానిపై ఓ క్లారిటీ రానుంది. కాసేపట్లో రిపోర్టు రానుంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం జగన్‌కు న�
AP local body elections : వదల బొమ్మాళీ వదల అన్నట్లుగా ఉంది ఏపీలో సీన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. మరోసారి అధికారులతో కాన్ఫరెన్స్‌కు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు… ఎస్ఈసీ
AP Local body elections : ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్
US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ కొనసాగుతోంది. కౌంటింగ్ లో ఎప్పటికప్పుడు లెక్కలు మారుతుండటంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రిపబ్లిక్ లు, డెమోక్రాట్లు మెజారిటీకి దూరంగా ఉన్నారు. కీలక రాష్ట్రాల్లో ఎప్పిటికప్పుుడు ఆధిక్యం మారుత