Home » Suspension
స్వామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఆ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.
టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేశారు.
సారా మరణాలు సహజం కావని, అవి ప్రభుత్వ హత్యలేనని మండలిలో నినాదాలు చేశారు. మద్యపాన నిషేదంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కారు.
గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసింది. ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, శివసేన
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ యాంకర్ పదవికి రాజీనామా చేశారు.
రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
HCA’s Apex council: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆదివారం(04 జులై 2021) కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ చైర్మన్గా ఎన్నికైన భారతజట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ను ఆ పదవి నుంచి తొలగించిన అపెక్స్ కౌన్సిల్ను రద్దుచేస్తూ అంబుడ్స�
న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్పై చర్యలు తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుం