Home » SWITZERLAND
యూరప్ కు చెందిన ఫ్యూచరికం కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. ట్రక్ ను ఒక్కసారి ఛార్జ్ చేసి ఏకంగా 1,099 కిలోమీటర్లమేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.
అదొక అద్భుతమైన బెడ్. ఆ మంచంమీద దిండు ఒక దేశంలో ఉంటే మరో దిండు మరో దేశంలో ఉంటుంది. రెండు దిండ్లకు రెండే దేశాల చెండాల డిజైన్. ఈ బెడ్ హనీమూన్ కపుల్స్ కు మంచి రొమాంటిక్ స్పాట్ గా..
పనికి రాదని మూలన పారేసిన ఓ పాత గిన్నె ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. వేలంలో ఏకంగా ఆ గిన్నె రూ.34 కోట్లు పైనే పలికింది..
స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము 20 వేల 700 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.
మనం పెంచుకునే ఆవుకు చిన్న ఇబ్బంది వచ్చినా గబగబా హాస్పిటల్ కు తోలుకెళ్లిపోతాం..ఎలా తీసుకెళ్లతాం..నడిపించుకునే కదా..మహా అయితే చిన్న వ్యాన్ లో ఎక్కించి తీసుకెళతాం. కానీ..ఓ ఆవు యజమాని మాత్రం గాయపడిన తన ఆవును ఏకంగా హెలికాఫ్టర్ పై తీసుకెళ్లాడు. దీన�
అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో విలవిలాడిపోతోంది. కరోనా వైరస్ కేంద్రమైన చైనాలోని వుహాన్ సిటీ కంటే అమెరికాలోనే భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. చైనా, ఇటలీ దేశాల్లో నమోదైన కరోనా కేసుల కంటే అమెరికాలోనే 86,012 కేసులు నమోదయ్యాయి. అమెరి�
కొన్ని పిల్లులు చాలా క్యూట్‌గా ఉంటాయి. కొన్ని పిల్లులు గంభీరంగా భారీ సైజులో ఉండి ఇది పిల్లా? పులా అనిపించేలా ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ కనిపించే పిల్లిని చూస్తే..ఇది నిజంగా పిల్లేనా..దెయ్యమా?..లేదా సైన్స్ ఫిక్షన్ లో చూపించే వింతజీవా? అనుకుంటారు.&nb
ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బంగారపు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ స్విస్‌మింట్ తయారు చేసింది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 23)న ప్రకటించింది. జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చిత్రాన్ని
స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బయటపెట్టలేమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఇలా స్పష్టం చేసింది. భారత్, స్విట్జర్�