Home » T20 World Cup 2024
అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జై షా.
టీమిండియా అంటే బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా అని నిరూపిస్తున్నారు. తమను ఎదుర్కోవాలంటే గట్స్ కావాలని ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్తో తేల్చి చెబుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.
మ్యాచ్ అనంతరం ద్రవిడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు మాటలు రావడం లేదన్నాడు.
టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ20లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు.
భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి.
రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
అప్పుడెప్పుడే 2013లో ధోని నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఎట్టకేలకు భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
టీమ్ఇండియా అభిమానుల, ప్లేయర్ల కల నెరవేరింది.