Home » T20 World Cup 2024
17 ఏళ్ల తరువాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా విజయం సాధించింది
టీమిండియా అద్భుత విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 16పరుగులు చేయాల్సి ఉంది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
IND vs SA: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
బెస్ట్ ప్లేయర్‌తో కూడిన టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.
టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.
రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టు అడుగుదూరంలో ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.