Home » T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్లో హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ పైనల్లో తలపడనున్నాయి.
సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు
వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ జట్టు అంచనాలను మించి రాణించింది.
టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం దక్షిణాఫ్రికా చరిత్రను తిరగరాసింది.
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, సలీమ్ మాలిక్ లు ఆరోపించారు.
ఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తర్వాత సాధించే విజయం మరేది ఇవ్వదని.. తమ చేతలతోనే గెలుపును సాధించి..
అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు.
సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగాండ్తో భారత్ తలపడనుంది.
అంతర్జాతీయ క్రికెట్కు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్తాన్ అద్భుతం చేసింది.