Home » T20 World Cup
ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ట్వీట్ కు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగిపోయే రీతిలో బదులిచ్చాడు.
టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో అనేక మంది కెప్టెన్లుగా బాధ్యత వహించారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఆడిలైడ్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచందర్ అశ్విన్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో రెండు జెర్సీలు ఉన్నాయి. వాటిలో తన జెర్సీ ఏదో గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. తేడా తెలియకపోవటంతో ఆ రెండు జెర్సీల వాసన చూసి అందులో ఒకటి తనదేనని గుర
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను తాము కట్టడి చేస్తానని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొడుతున్న షాట్లను అర్థం చేస
టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్ల�
మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖా�
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు.