Home » T20 World Cup
ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఓ మహిళ-దనుష్క గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్కా గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు.
నవంబరు 9 నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. రేపటి మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్తుంది. జింబాబ్వే చిన్న జట్టే కాబట్టి భారత్ తప్పకుండా గెలుస్తుందనే భావించవచ్చు. అయితే, రేపటి మ్యాచు జరగకుండా వాన అడ్డుపడితే పరిస�
ప్రపంచవ్యాప్తంగా ఐసిసి టి20 వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తో పోరాడింది. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా పాకిస్తాన్ నటి "సెహర్ షిన్వారీ" రాబోయే మ్యాచ్...
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అడిలైడ్ ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లు కూడా గమనించలేదని చెప్ప�
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ (6) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింద�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా 185 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్మెన�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో నేడు టీమిండియా తలపడనుంది. అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజుల క్రితమే టీమిండియా అక్కడకు చేరుకుంది. భారత క్రికెటర్లు మైదానంలో ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట
‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమె�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం
నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ బాస్ డి లీడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 6వ ఓవర్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయగా బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి. ఓ బంతి 142 కి.మీ వేగంతో దూసుకురావడంతో దానిని షాట్ కొట్టే ప్రయత్నంలో బాస్ డి లీడ్ విఫలమయ�