Home » T20 World Cup
టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. పటిష్టమైన ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ తో రెండో మ్యాచు ఆడనుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాక్టీసు సెషన్ జరిగింది. అనంతరం టీమిండ
T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో భారత క్రీడాభిమానులంతా ...................
పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. మ్యాచులో గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
టీమిండియా ముందు పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మ�
టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మెల్బోర్న్లో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క