Home » T20 World Cup
వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. దీనిపై బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఆసియాకప్ టీమిండియా చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ తెలిపాడు.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. రోజురోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి.
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రపంచకప్ జట్టులో తాను ఆడేందుకు నిర్ణయించుకున్నానని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచర�
ICC పురుషుల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ A ఫైనల్‌కు చేరుకున్నాయి. యూఏఈ, ఐర్లాండ్ జట్లు ఆస్ట్రేలియాలో జరిగే ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.
ఇంగ్లాండ్ టూర్ నుంచి మొదలైన టీమిండియా బిజీ షెడ్యూల్.. టీ20 వరల్డ్ కప్ వరకు ఎప్పుడు.. ఎక్కడ ఏ మ్యాచ్ ఆడనుందో 2022 ఫుల్ షెడ్యూల్ ఓసారి లుక్కేయండి..
టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు...