Home » Tamil Nadu
BJP:మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ చీఫ్ Kamal hasan కు షాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఏ అరుణాచలం BJPలో చేరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో BJP కండువా కప్పుకున్నారు. ట్యూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచల�
Pongal Bonanza Announced : జనవరి మాసం వచ్చిందంటే..చాలు..సంక్రాంతి (Pongal) పండుగ గుర్తుకొస్తుంది. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానుకలు ప్రకటిస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా..రూ. 2 వేల 500 విలువైన సరుకులు ఇవ్వనున్నట్లు ప్రకటిం
Tamil Nadu Man 2547 varieties of idlis Made Guinness Record : ఇడ్లీతో అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు తమిళనాడులోని చెన్నైకు చెందిన ఎమ్.ఎనియావన్ అనే 49ఏళ్ల వ్యక్తి. 10 కాదు 20 కాదు ఏకంగా 2,500ల రకాలు ఇడ్లీలు తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు ఎనియావన్. ఎవరీ ఎనియావన్ అంటే ఒకప్పుడు ఆట�
Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస�
Four killed Seven injured after truck rams into vehicles in Dharmapuri : తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ బ్రేకులు ఫెయిలవటంతో వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 14 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డుపై దృశ్యాలు హృదయవి�
Kollywood TV Actress VJ Chithra: పాపులర్ తమిళ్ టీవీ నటి V. J. Chitra ఆత్మహత్యతో కోలీవుడ్ టెలివిజన్ పరిశ్రమ షాక్‌కి గురైంది. బుధవారం (డిసెంబర్ 9) తెల్లవారు జామున షూటింగునుండి హోటల్ రూంకి వచ్చిన చిత్ర.. స్నానం చేయడానికని వెళ్లి చీరతో ఉరి వేసుకున్నారు. ఆ సమయంలో భర్త హేమంత్ క
I will take a decision – Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నరపాటు చర్చలు జరిపారు. తన ఆలోచనలు, పార్టీ ప్రణాళికలు వంటివి చర్చించి.. అభిమానుల సలహాలు, సూచన�
Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు?.. ఇటీవల తన ఆరోగ్యం సహకరించడం లేదంటూ షాకింగ్ వార్త చెప్పిన తలైవా, ఇప్పుడు రాజకీయ అరంగేట్రం విషయంలో స్పష్టత ఇవ్వనున్నారా?.. అంటే, అవును అనే మాట వినిపిస్తోంది. నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గం�
After Cyclone Nivar : నివార్ తుపాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది. రానున్న 10 రోజుల్లో బంగాళాఖాతంలో మరో 3 తుపాన్లు వచ్చే అవకాశం ఉందంటూ బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావర�
Cyclone Nivar weakens : తీరం దాటిన తర్వాత నివార్ బలహీనపడి వాయుగుండంగా మారింది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది తిరుపతికి పశ్చిమ నైరుతి దిశగా 30 కిలోమీటర్లు చెన్నైకి పశ్చిమవాయ�