Home » Tamil Nadu
తమిళనాడు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని పొల్లాచి సెక్స్ రాకెట్ కేసు విచారణలో ఉండగానే…….అదే ఫామ్ హౌస్ లలో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పొల్లాచి సమీపంలోని సేతముడై ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు �
భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
దక్షిణ కోస్తావైపు ‘ఫణి’ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా పయనిస్తూ తుఫాన్‌గా వాయుగుండం మారనుందన�
మండు వేసవిలో తమిళనాడు, పుదుచ్చేరిలకు ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉ�
మండు వేసవిలో అకాల వర్షాలు పడి రైతులను నట్టేటముంచాయి. మండుతున్న ఎండల్లో వర్షాలు పడటం ప్రజలకు కాస్తంత చల్లదనం ఏర్పడినా.. పంటలకు మాత్రం భారీగా నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు తుఫాను హెచ్చరికలను జారీ చే�
తమిళనాడులో విషాదం నెలకొంది. తిరుచ్చిలోని తురయ్ లో కరుప్పుస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్�
తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పో�
ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి. ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏ�
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. గురువారం రెండో షో లు ఉండవు. ఎన్నికల కారణంగా తమిళనాడు థియేటర్ల సంఘం ఈ ప్రకటన చేసింది. ఉదయం, మధ్యాహం షో లు క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. దేశంలో రెండో విడత సార్వత్రి
తమిళనాడులో రాజకీయ పార్టీలకు ఐటీ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ఐటీ, ఈసీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. థేనిలోని ఏఎంఎంకే పార్�