Home » tamilnadu
ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రార్థనలు కాపాడలేదు. బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్ విల్సన్ మృతి
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై లోని ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశమంతా ఆ చిన్నారి బయటకు రావాలని ఎదురుచూస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చిన్నారి క్షేమంగా బయటకు వ�
దీపావళి పండుగకి పేదవారు కూడా ఖరీదైన బట్టలు వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఓ బట్టల దుకాణం లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఒక రూపాయికి చొక్కా, 10 రూపాయలకు నైటీ విక్రయించారు. చెన్నైలోని చాకలి పేట లో బట్టల కొట్టు నడిపే ఆనంద్ అనే వ్యాపారి �
ప్రముఖ యోగా బామ్మ నానమ్మాళ్ కన్నుమూశారు. ఆమెకు 99 ఏళ్లు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం(అక్టోబర్ 26,2019) మృతి చెందారు. కోయంబత్తూరుకు చెందిన
తమిళనాడులో 2 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ముందంజలో ఉంది. గతంలో మంచి జోరుమీదున్న డీఎంకేకు ఈ ఉప ఎన్నికల్లో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయ
తాము దేశం విడిచి పెట్టి పారిపోలేదని, చెన్నై లోని నేమం ఆశ్రమంలోనే ఉన్నామని ప్రకటించారు కల్కి ఆశ్రమ వ్యవస్ధాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతినాయుడు. ఈ మేరకు కల్కి ఆశ్రమం మంగళవారం అక్టోబరు 22న ఒక వీడియో విడుదల చేసింది. కల్కి భగవాన్ ఆశ్ర�
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో స్కూళ్లు, కాలేజీలను అక్టోబరు22,మంగళవారం మూసివేశారు. రామనాథపురం, కోయంబత్తూరు, కన్యాకుమారితో సహా పలు జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలత
ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ సర్జన్స్. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్న ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆవుకు 5.5 గంటల పాటు శస్�
తమిళనాడులో దంపతులు ఘరానా మోసం చేశారు. పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్(38), ఇందుమతి(33) దంపతులు తమ బంధ�
మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా �