Home » TDP MLA Candidates List
ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.
పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు.. ఓవైపు అగ్గి పుట్టిస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ ను సవితకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు.
పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
మీడియాపై ఎవరో నాయకులే చేయించిన దాడి ఇది. ఫ్యాక్షనిస్టులు కూడా అలా కొట్టరు. అంత దారుణంగా కొట్టారు.
ఢిల్లీలో అమిత్ షాని కలిశాక గత ఆరు రోజులుగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు చంద్రబాబు.
ఉమ్మడి కృష్ణా రాజకీయం వాడీవేడిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణాలో 16 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు?
జిల్లాలో కీలకమైన ఇద్దరు బీసీ నేతలు పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున..
బందిపోటు దొంగల్లా ఇది చేశారు. ఎవరినీ వదలిపెట్టను. సంక్రాంతి రోజు చెబుతున్నా. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు రాలేదు.