Home » Team India
వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్రకటించాయి.
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం ముంబై వేదికగా జరిగింది.
భారత జట్టు ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
దాదాపుగా ఎనిమిది నెలలుగా వన్డే మ్యాచ్ ఆడని పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం సుదీర్ఘ విరామం దొరకడంతో విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు.
మరోసారి సంజూశాంసన్‌కు అన్యాయం జరిగిందని, ఇక అతడి కెరీర్ క్లోజ్ అయినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాప్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ నియమితులయ్యాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.