Home » Team India
ఈ ఏడాది చివరిలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై ఐసీసీ ప్యానల్ అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసల వర్షం కురిపించాడు.
టీమ్ఇండియాలో ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉంది.
పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు తిరుగులేదు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు విఫలం అయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.
జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న శ్రేయస్ అయ్యర్ సైతం తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకునే పనిలో పడ్డాడు.
పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఓడిపోయింది.
శ్రీలంక పర్యటన తరువాత 40 రోజులకు పైగా విరామం దొరకడంతో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.