Home » Team India
టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే భారత్ జట్టులో టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్, ప్రపంచ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ సీజన్ లో సూర్య అద్భుత ఫామ్ తో వేగంగా పరుగులు చేస్తున్నాడు.
భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సంజు వరల్డ్ కప్‌కు ఎంపిక అయ్యాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది.
తానింకా రిటైర్మెంట్ ప్రకటించలేదని, రేసులోనే ఉన్నట్లు టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా సెలక్టర్లకు మెసేజ్ పంపాడు.
భారత జట్టులో నయా ఫినిషర్ రింకూసింగ్‌కు చోటు దక్కలేదు.
యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
టీ20 ప్రపంచకప్ 2024కు నెలరోజుల కంటే చాలా తక్కువ సమయమే ఉంది.
మరో నెల రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది.
టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో చాలా సీరియస్‌గా ఉండటాన్ని చూస్తూనే ఉంటాం.